(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 017

॥ శ్రీః ॥
1.17. అధ్యాయః 017
Mahabharata - Adi Parva - Chapter Topics
అమృతమథనవిషయే భగవదాజ్ఞయా దేవానాం విచారః॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
సౌతిరువాచ। 1-17-0x(74)(1161)
ఏతస్మిన్నేవ కాలే తు భగిన్యౌ తే తపోధన।
అపశ్యతాం సమాయాంతముచ్చైః శ్రవసమంతికాత్॥ 1-17-1(1162)
యం తు దేవగణాః సర్వే హృష్టరూపమపూజయన్।
మథ్యమానేఽమృతే జాతమశ్వరత్నమనుత్తమం॥ 1-17-2(1163)
అమోఘబలమశ్వానాముత్తమం జవినాం వరం।
శ్రీమంతమజరం దివ్యం సర్వలక్షణపూజితం॥ 1-17-3(1164)
శౌనక ఉవాచ। 1-17-4x(75)
కథం తదమృతం దేవైర్మథితం క్వ చ శంస మే।
`కారణం చాత్ర మథనే సంజాతమమృతాత్పరం॥'
యత్ర జజ్ఞే మహావీర్యః సోఽశ్వరాజో మహాద్యుతిః॥ 1-17-4(1165)
సౌతిరువాచ। 1-17-5x(76)
జ్వలంతమచలం మేరుం తేజోరాశిమనుత్తమం।
ఆక్షిపంతం ప్రభాం భానోః స్వశృంగైః కాంచనోజ్జ్వలైః॥ 1-17-5(1166)
కనకాభరణం చిత్రం దేవగంధర్వసేవితం।
అప్రమేయమనాధృష్యమధర్మబహులైర్జనైః॥ 1-17-6(1167)
వ్యాలైరావారితం ఘోరైర్దివ్యౌషధివిదీపితం।
నాకమావృత్య తిష్ఠంతముచ్ఛ్రయేణ మహాగిరిం॥ 1-17-7(1168)
అగంయం మనసాప్యన్యైర్నదీవృక్షసమన్వితం।
నానాపతగసంఘైశ్చ నాదితం సుమనోహరైః॥ 1-17-8(1169)
తస్య శృంగముపారుహ్య బహురత్నాచితం శుభం।
అనంతకల్పమద్వంద్వం సురాః సర్వే మహౌజసః॥ 1-17-9(1170)
తే మంత్రయితుమారబ్ధాస్తత్రాసీనా దివౌకసః।
అమృతాయ సమాగంయ తపోనియమసంయుతాః॥ 1-17-10(1171)
తత్ర నారాయణో దేవో బ్రహ్మాణమిదమబ్రవీత్।
చింతయత్సు సురేష్వేవం మంత్రయత్సు చ సర్వశః॥ 1-17-11(1172)
దేవైరసురసంఘైశ్చ మథ్యతాం కలశోదధిః।
భవిష్యత్యమృతం తత్ర మథ్యమానే మహోదధౌ॥ 1-17-12(1173)
సర్వౌషధీః సమావాప్య సర్వరత్నాని చైవ హ।
మంథధ్వయుదధిం దేవా వేత్స్యధ్వమమృతం తతః॥ ॥ 1-17-13(1174)
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి సప్తదశోఽధ్యాయః॥ 17 ॥
Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-17-9 అనంతకల్పం అనంతో విష్ణురాకాశో వాత తత ఈషన్న్యూనం॥ 1-17-13 వేత్స్యధ్వం లప్స్యధ్వం॥ సప్తదశోఽధ్యాయః॥ 17 ॥


మహాభారతం దాదాపు 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.